ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ విజయానంద్

GNTR: ఈ నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి విచ్చేయుచున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పరిశీలించారు. ప్రధాన సభా వేదిక, ఫైలాన్, పార్కింగ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.