గ్రామ అభివృద్ధికి సూచనలు ఇవ్వాలి: ఎంపీడీవో

గ్రామ అభివృద్ధికి సూచనలు ఇవ్వాలి: ఎంపీడీవో

SDPT: మండల వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే గ్రామసభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్ కోరారు. సభలో సర్పంచ్, ముఖ్యమంత్రి సందేశాల పఠనం అనంతరం పారిశుద్ధ్యం, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించనున్నట్లు తెలిపారు. గ్రామస్థులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.