జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే?

జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే?

W.G: పశ్చిమ రాజకీయాల్లో భీమవరం రాజకీయం వాతావరణానికి అనుకూలంగా వేడిగా మారింది. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఓ వైపు జనసేనలో చేరతారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో 'జయహో గ్రంధి' అంటూ గ్రంధి శ్రీనివాస్, జగన్, రాజశేఖర్ రెడ్డి ఫొటోలతో పోస్టులు పెడుతున్నారు.