దీక్షాబంధన అలంకరణలోస్వామివారు

దీక్షాబంధన అలంకరణలోస్వామివారు

KDP: బ్రహ్మంగారిమఠంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సజీవ సమాధి పొందిన పవిత్రమైన బుధవారం సందర్భంగా దీక్షాబంధన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ఇదే అలంకరణలో స్వామివారు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.