ఉమ్మడి గుంటూరులో K.SAT లెవెల్–2 పరీక్షలు

ఉమ్మడి గుంటూరులో K.SAT లెవెల్–2 పరీక్షలు

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంలోని పలకలూరు చైతన్య స్కూల్స్‌లో ఆదివారం K.SAT లెవెల్-2 ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథం, పోటీ భావనకు ఇలాంటి పరీక్షలు అవసరమన్నారు.