బాధితులకు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

బాధితులకు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

SKLM: కొత్తూరు మండల కేంద్రంకి చెందిన కొత్తపేట కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కె. పద్మావతి పురిల్లు ఇటీవలే అగ్నికి ఆహుతయింది. విషయం తెలుసుకున్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించే రూ.10,000లతో పాటు బియ్యం అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు నూతన ఇల్లు మంజూరు చేయాలని సూచించారు.