VIDEO: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

VIDEO: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీటుబెల్ట్, వేగ పరిమితులు, డ్రంక్ అడ్రైవ్ నివారణ, మొబైల్ ఫోన్ వినియోగం, వాహన పత్రాలు, నంబర్ ప్లేట్లు, సైలెన్సర్లు, హారన్స్ నియంత్రణ, త్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనం నడిపితే చట్టపరమైన చర్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.