'రాజీ పడదగ్గ కేసులు ఉంటే పరిష్కరించుకోవాలి'

'రాజీ పడదగ్గ కేసులు ఉంటే పరిష్కరించుకోవాలి'

BDK: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెట్టీ కేసులు ఉన్నవారు లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని మణుగూరు సీఐ పాటి నాగబాబు అన్నారు. కోర్టుకు వచ్చి తక్కువ ఫైన్‌తో సమస్య పరిష్కరించుకోవాలని బుధవారం ప్రకటించారు. ఈనెల 13వ తేదీ వరకు JFCM కోర్టులో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. రాజీ పడదగ్గ కేసులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.