వ్యతిరేకించడం కాదు సలహాలు ఇవ్వండి: సీఎం

వ్యతిరేకించడం కాదు సలహాలు ఇవ్వండి: సీఎం

HYD: హోటల్ తాజ్ కృష్ణాలో జరుగుతున్న మూసీ ఇన్‌వైట్స్  కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నగరంలో అభివృద్ధిని అందుకోవడం కోసమే మూసీ పునరుజ్జీవం కార్యక్రమం చేపట్టాం. అభివృద్ధి జరగొద్దని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వ్యతిరేకించడం కాదు సలహాలు ఇవ్వండి, స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని పేర్కొన్నారు.