కావలిలో నలుగురు జర్నలిస్టుల అరెస్ట్

కావలిలో నలుగురు జర్నలిస్టుల అరెస్ట్

NLR: కావలిలోని నలుగురు విలేకరుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. 2018లో కావలి అమృత పథకానికి ఎంపికవ్వగా, అధికారులు పైలాన్ ఆవిష్కరించారు. 2020లో పైలాన్ను దుండగులు ధ్వంసం చేశారు. అప్పట్లో దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా నలుగురు విలేకరులను అరెస్ట్ చేశారు. వారిని జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు.