యూరియా కొరత ఏమీ లేదు: అఖిలప్రియ

యూరియా కొరత ఏమీ లేదు: అఖిలప్రియ

NDL: ఆళ్ళగడ్డలో రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. యూరియా సమస్యపై కలెక్టర్తో ఇప్పటికే సమావేశం జరిగిందని వెల్లడించారు. ఎల్లుండిలోపు సొసైటీలు, ఆర్ఎస్కేలకు యూరియా సరఫరా జరుగుతుందని కలెక్టర్ హామిచ్చారు. రైతుల వద్ద నుంచి విస్తృత ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.