ప్రభుత్వ భూమిని అడ్డుకొన్న రెవెన్యూ యంత్రాంగం

ప్రభుత్వ భూమిని అడ్డుకొన్న రెవెన్యూ యంత్రాంగం

VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామం సర్వే నెంబర్ 387, విస్తీర్ణం 1.17 సెంట్ల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించడానికి యత్నించడంతో స్థానిక ఇంఛార్జ్ మండల తహసీల్దార్ సునీత అడ్డుకున్నారు. స్థానిక విఆర్వో గణేష్ ఇంచార్జ్ MRO దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.