VIDEO: 'కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరువైంది'
E.G: రాష్ట్రంలో కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని YCP అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, Ex. రుడా ఛైర్‌పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆదివారం రాత్రి రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ దగ్గర నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.