VIDEO: విద్యార్థుల స్కాలర్ షిప్ ఆహ్వానం

VIDEO: విద్యార్థుల స్కాలర్ షిప్ ఆహ్వానం

AKP: 10వ తరగతి, జూనియర్ ఇంటర్ విద్యార్ధులకు ఎంసెట్, నీట్, పీ.జీ. ప్రవేశ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించిన గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, శ్రీశయన, యాత విద్యార్థులకు స్కాలర్ షిప్ మంజూరు కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విత్తనాల పోతురాజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలన్నారు.