VIDEO: రోడ్డు ప్రమాదం.. స్నేహితులు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. స్నేహితులు మృతి

NLG: శాలిగౌరారం మండలం ఊట్కూరు స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కట్టంగూరు అయిటిపాముల ఎస్ఎల్బీసి కాలనికి చెందిన లోకేష్, మల్లారం పెద్దోనిబావికి చెదిన నిఖిల్ స్నేహితులు. వీరు ఇద్దరు మంగళవారం సాయంత్రం అర్వపల్లి వెళ్తున్నారు. ఊట్కూరు స్టేజీ వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. లోకేష్ అక్కడిక్కడే మృతి చెందాడు.