సమాచార కమిషనర్‌గా చంద్రశేఖర్ రెడ్డి

TG: రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి జీ చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులను జారీ చేసింది.