చిత్రావతి నది గురించి తెలుసా..?

చిత్రావతి నది గురించి తెలుసా..?

ATP: చిత్రావతి నది పెన్నా నదికి ఉప నదిగా జిల్లాలో ప్రవహిస్తుంది. పుట్టపర్తి, బుక్కపట్నం, ధర్మవరం ప్రాంతాల మీదుగా ప్రవహించే ఈ నది వర్షాలపై ఆధారపడి ఉంటుంది. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సాగు, తాగునీరు కోసం ఈ నదిపై ప్రధానంగా ఆధారపడతారు. కర్ణాటకలోని నందిమల్లే పర్వత ప్రాంతాల్లో పుట్టే ఈ నది మన జిల్లాలోకి ప్రవేశించి పెన్నా నదిలో కలుస్తుంది.