రేపు యధావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

రేపు యధావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: జిల్లాలో రేపు 'మీకోసం-రెవెన్యూ క్లినిక్' కార్యక్రమం యధావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రకటించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్జీలు స్వీకరిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను ఆన్‌లైన్‌లో (meekosam.ap.gov.in) కూడా నమోదు చేసుకోవచ్చని, స్థితిగతుల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.