VIDEO: వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ
MNCL: ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మంచిర్యాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. వృద్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి వారి హక్కులను సంరక్షించడం ఈ ర్యాలీ ఉద్దేశం అన్నారు.