భూ భారతితో సమస్యలు పరిష్కారం: కలెక్టర్

భూ భారతితో సమస్యలు  పరిష్కారం: కలెక్టర్

WGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు వచ్చిన ప్రతి ఆర్జీని పరిశీలించి సమస్యను పరిష్కారమయ్యేలా చూస్తామని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం గీసుగొండ మండలం ఎలుకుర్తిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై అర్జీలను పరిశీలించారు.