మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

NLG: రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్ మండలంలోని మంగళపల్లి మరూరు టేకులపల్లి నోముల నెల్లిబండ చందంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.