వరంగల్ కాంగ్రెస్‌లో ఐక్యత కోసం కోఆర్డినేషన్ కమిటీ

వరంగల్ కాంగ్రెస్‌లో ఐక్యత కోసం కోఆర్డినేషన్ కమిటీ

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి, క్రమశిక్షణ కమిటీ దృష్టికి వెళ్లాయి. సుదీర్ఘ విచారణ అనంతరం జిల్లా కాంగ్రెస్ నేతలను సమన్వయం చేసేందుకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి నిర్ణయించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌కు సిఫారసు చేశారు.