మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

VZM: భార్య మందలించిందని గడ్డి మందు తాగి చనిపోయిన ఘటన తుమ్మికాపల్లి గ్రామంలో చోటుచేసుకొంది. సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాల ప్రకారం.. బి.సోమినాయుడు(51) మద్యానికి బానిస అవ్వడంతో భార్య మందలించింది. ఆయన మనస్తాపానికి గురై ఈనెల15న గడ్డి మందు తాగాడు. గమనించిన భార్య వైద్యకోసం విజయనగరం ఆసుపత్రికి తరలించగ చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు.