గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

BDK: భద్రాచలం దేవాలయం ఆవరణలోని కరకట్ట రోడ్డు కమ్మ సత్రం ఎదురుగా ఉన్న గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు శుక్రవారం భద్రాచలం టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం తెలిస్తే 8712682105, 8712682106 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.