'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

KMM: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు, మెను చార్జీలను తక్షణమే చెల్లించాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు తెలిపారు. లేనియెడల నవంబర్ 12న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామనన్నారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఏవోకి కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.