భాగస్వామ్య సదస్సు విశాఖలోనే ఎందుకంటే..?

భాగస్వామ్య సదస్సు విశాఖలోనే ఎందుకంటే..?

VSP: రేపు, ఎల్లుండి విశాఖలో CII భాగస్వామ్య సదస్సు-2025 జరగనుంది. అయితే ఈ సదస్సు విశాఖలోనే ఎందుకు జరుగుతుందంటే..? ఈ సదస్సుకు వాణిజ్య మంత్రులు, గ్లోబల్ సీఈవోలు రావడం ద్వారా.. దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చు. ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో వాణిజ్యవేత్తలు పాల్గొనుండడంతో విశాఖకు గ్లోబల్ ఇమేజ్‌తో పాటు రాష్ట్రానికి రూ. 10 లక్షలు కోట్ల వరకు పెట్టుబడులు తీసుకురావచ్చు.