రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ఖమ్మం: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఎల్లందుకు చెందిన యువకుడు వందే సువర్ణ కుమార్ (20) దానవాయిగూడెం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అన్నం శ్రీనివాసరావు ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.