వర్క్ షాప్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

వర్క్ షాప్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

WGL: నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇంటర్నేషనల్ ఇంటెన్సిస్ ఫైటింగ్ వర్క్ షాప్ పోస్టర్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత కళాశాలలో అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లం నవీన్ తదితరులు పాల్గొన్నారు.