'ఉస్తాద్' ఈవెంట్.. దర్శకుడు స్పెషల్ షర్ట్

'ఉస్తాద్' ఈవెంట్.. దర్శకుడు స్పెషల్ షర్ట్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్‌లో సరికొత్త షర్ట్ వేసుకుని సందడి చేశాడు. 'సినిమా ప్రీ-పోన్ అయిన సందర్భంగా పబ్లిసిటీని స్కిన్‌కి అతికించుకుని తిరుగుతున్నా అని చెప్పడం ఈ షర్ట్ ఉద్దేశం. ఉన్న కాస్త సమయాన్ని కూడా వినియోగించుకోవాలని ఈ షర్ట్ డిజైన్ చేశారు'అని తెలిపాడు.