VIDEO: 'చెత్తను తొలగించండి'

VIDEO: 'చెత్తను తొలగించండి'

ELR: నూజివీడులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శనివారం చెత్త కుప్పలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి అయ్యారు. ఆసుపత్రిలో వినియోగించే వివిధ వైద్య పరికరాల వ్యర్ధాలు, మందుల పెట్టెలు, ఇతర వ్యర్ధపదార్థాలు కుప్పలుగా చేరడంతో కుక్కలు, కోతులు చిందరవందర చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది తక్షణమే చెత్తను తొలగించాలని ప్రజలు కోరారు.