VIDEO: మహిళ కానిస్టేబుల్‌ను వేధించిన ఎస్సై సస్పెండ్

SRPT: మహిళ కానిస్టేబుల్‌ను వేధించిన కేసులో నూతనకల్లో పనిచేసిన ఎస్సై ప్రవీణ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. గతంలో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగా, ఐజి ఆదేశాల మేరకు ఈ విషయంపై స్పెషల్ టీం ద్వారా విచారణ జరిపించామన్నారు. విచారణలో ఎస్సై వేధించింది నిజమేనని తేడాలతో ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.