స్టేషన్‌లోనే ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం

స్టేషన్‌లోనే ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం

PDPL: దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో కాగజ్ నగర్ నుంచి వస్తున్న మాలతీ దేవికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. పరిస్థితిని తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే రామగుండం రైల్వేస్టేషన్‌లో అప్రమత్తమయ్యారు. GDK ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ ఆఫీసర్ రమా, రజితలను వెంటనే రైల్వే స్టేషన్‌కు పిలిపించారు.