VIDEO: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోమాత వివాహా ఉత్సవం

VIDEO: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోమాత వివాహా ఉత్సవం

KMR: మద్నూర్ గాంధీ చౌక్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోమాత వివాహ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. బాజాభజంత్రీలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆవు, దూడలకు పెళ్లి మంత్రాలు చదువుతూ అక్షింతలు వేశారు. లోక కళ్యాణం కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో స్థానికులతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.