గరిష్ట స్థాయికి మేఘాద్రి గడ్డ రిజర్వేయర్

గరిష్ట స్థాయికి మేఘాద్రి గడ్డ రిజర్వేయర్

VSP: విశాఖ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షల నేపథ్యంలో మేఘాద్రి గడ్డ రిజర్వేయర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. రైవాడ, పెద్దేరు, కోణం, తాండవ, కళ్యాణపులోవ జలాశయాలు నిండుకుండలను తలాపిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా వర్షాలతో కురుస్తూ వుండటంతో చింతపల్లి ప్రాంతం బలపం పంచాయితీలో వాగులు పొంగు పొర్లుతున్నాయి.