VIDEO: జిల్లాలో 2కే రన్ నిర్వహించిన పోలీసులు

VIDEO: జిల్లాలో 2కే రన్ నిర్వహించిన పోలీసులు

SRCL: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సిరిసిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్ నిర్వహించామని పేర్కొన్నారు.