VIDEO: వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

VIDEO: వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

NLR: సంగం మండలం వుడ్ హౌస్ పేట గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయ పద్ధతుల్లో కళ్యాణాన్ని జరిపించారు.