కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ నేతలు

WNP: పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిరుపేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ పాలనపై నమ్మకం ఏర్పడి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.