VIDEO:'జగన్‌కు మతిభ్రమించి 'మావిగన్' అంటున్నాడు'
W.G: పెంటపాడు (M) ఆకుతీగపాడులో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో MLA బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు మతిభ్రమించిందని, అందుకే మావిగన్ అంటూ మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు. సీఎం చంద్రబాబు పాలనలో రాజధాని అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ఇలాంటి మాటాలు మట్లాడుతున్నరన్నారు. ఈ కార్యక్రమంలో MPP వెంకటలక్షీ, MRO సునీల్ కుమార్ ఉన్నారు.