ఢిల్లీ సదస్సుకు VMRDA ప్రతినిధులు

ఢిల్లీ సదస్సుకు VMRDA ప్రతినిధులు

VSP: ఢిల్లీలో 18వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్‌పో –2025 కార్యక్రమం జరగనుంది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ తరపున VMRDA ఛైర్మన్ ఎం.వీ. ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ కే. రమేశ్ పాల్గోనున్నారు. ఈ సదస్సులో VMRDA చేపడుతున్న పట్టణాభివృద్ధిని వివరించనున్నారు.