రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి ప్రవేశించింది. ఫ్లయింగ్‌ ఫ్లీ సీ6 పేరిట తన తొలి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ మోటార్‌ సైకిల్‌ ధరను రూ.2.79 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్‌ ధర) నిర్ణయించింది. ఏప్రిల్‌ 10 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.