సౌదీ ఘటనపై ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

సౌదీ ఘటనపై ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

TG: సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ సఫియుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు సౌదీ వరకు వెళ్లడం ఎందుకు అంటూ మృతుల కుటుంబాలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. కాగా, మృతులు కుటుంబాల నుంచి ఇద్దరిని సౌదీకి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.