'జనగణన సమాజాభివృద్ధికి కీలకం'

'జనగణన సమాజాభివృద్ధికి కీలకం'

GDWL: సమాజాభివృద్ధికి జనగణ కీలకమని అయిజ మున్సిపల్ కమిషనర్ సైదులు అన్నారు. జడ్పీహెచ్ఎస్‌లో ఫీల్డ్ ట్రైనర్ కళిముల ఆధ్వర్యంలో ఎమ్మునరేటర్లు, సూపర్వైజర్లకు హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్‌పై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని సూచించారు. మొదటి విడతలో గృహాల జాబితా, గణన పూర్తి చేయాలన్నారు.