పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

భారతదేశపు మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
A. ప్రతిభా దేవి పాటిల్
B. మీరా కుమార్
C. వీఎస్ రమా దేవి
D. నిర్మలా సీతారామన్
నిన్నటి ప్రశ్న: గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏది?
జవాబు: విటమిన్ C