జిల్లాలో 5.2 మి.మీ వర్షపాతం నమోదు

జిల్లాలో 5.2 మి.మీ వర్షపాతం నమోదు

BHPL: భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 5.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహాముత్తారం మండలంలో 5.2 మి.మీ వర్షం కురిసింది. ఇతర మండలాల్లో చల్లటి గాలులు వీచినప్పటికీ వర్షం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉంది.