'బైక్ ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

'బైక్ ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

SDPT: సిటీ పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో, బెజ్జంకి మండల పరిధిలో ఎటువంటి బైక్ ర్యాలీలు గానీ, ఇతరత్రా ర్యాలీలు గానీ నిర్వహించరాదని బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. బైక్ ర్యాలీలు, నిరసన ర్యాలీలు, మోటార్ వాహనాల వంటి కార్యక్రమాలు జనసౌమ్యాన్ని భంగపరిచే అవకాశం ఉన్నందున, ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని స్పష్టం చేశారు.