నర్సంపేటలో ప్రసంగిస్తున్న మంత్రి

నర్సంపేటలో ప్రసంగిస్తున్న మంత్రి

WGL: నర్సంపేటలో ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు 20,000 మంది వస్తారు అనుకుంటే 1,00,000 మంది వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ వచ్చి 2 సం"లో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్ అంధించామని పేర్నొన్నారు. మా ప్రభుత్వం మాట ఇచ్చి వెనకకు వెళ్లే ప్రభ్వతం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలన్నారు.