బియ్యంలో పురుగులు.. అధికారుల తనిఖీ

బియ్యంలో పురుగులు.. అధికారుల తనిఖీ

కృష్ణా: చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ హైస్కూల్(ప్లస్)ను గురువారం అధికారులు సందర్శించారు. పురుగుల అన్నం ఘటనపై తహసీల్దార్ డీ.వనజాక్షి, ఎంఈవో సుజాత, స్టోర్ మేనేజర్ శ్రీలక్ష్మి విచారించారు. పురుగుల బియ్యంను హైస్కూల్ నుంచి సివిల్ సప్లైస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంచి బియ్యం పంపేందుకు ఏర్పాట్లు చేశారు.