భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ

MBNR: మహబూబ్ నగర్, మోనప్పగుట్టలో షీటీమ్స్ ఆధ్వర్యంలో మంగళవారం భరోసా సెంటర్‌ను ఎంపీ డికే అరుణ ప్రారంభించారు. మళలకు మరింత రక్షణ కల్పించేందుకు ఈ భరోసా కేంద్రాలు పనిచేస్తాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంది, ఎస్పీ జానకి, ఇతర పోలీసు అహిధికారులు ఉన్నారు.