మాజీ ఎమ్మెల్యే బాలకిష్టయ్యకు నివాళి
WNP: వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య శతజయంతి సందర్భంగా ఇవాళ రాయిగడ్డ కమాన్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి తూడి మేఘా రెడ్డి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేఘా రెడ్డి మాట్లాడుతూ.. బాలకిష్టయ్య పేదల పక్షాన నిలబడి సేవలు అందించిన మహోన్నత శక్తి సర్పంచిగా, మున్సిపల్ ఛైర్మన్‌గా వనపర్తి పితామహునిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.