లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన కన్నా
PLD: ఉండవల్లి నివాసంలో TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి లోకేష్‌ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని ఆకాంక్షించారు. లోకేష్‌తో మాట్లాడుతూ.. రాజకీయాలపై సర్చించారు.